Telangana Congress's Rachabanda Program At Indira Park on Dharani Portal and Land Issue | ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూ సమస్యలు పెరిగి రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ధరణిలోని లోపాలను వెంటనే సరిచేసి రైతుల సమస్యలను తీర్చాలనే డిమాం డ్‌తో కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ‘ధరణి రచ్చబండ’ను నిర్వహిస్తోంది
#DharaniRachabanda
#DharaniPortal
#Congress